సిద్దిపేట జిల్లా గజ్వేల్లో తెరాస ప్రచార పరంపర కొనసాగిస్తోంది. ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి తెరాసను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ... 20వ వార్డులో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
'కారు గుర్తుకు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు' - తెరాస ప్రచార పరంపర
మున్సిపల్ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ గజ్వేల్లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
'కారు గుర్తుకు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు'
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో తెరాస ప్రచార పరంపర కొనసాగిస్తోంది. ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి తెరాసను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ... 20వ వార్డులో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Intro:tg_srd_17_16_attn_trs_door_to_door_pracharam_vo_ts10054
మున్సిపల్ ఎన్నికల్లో తెరాస గజ్వెల్ ప్రజ్ఞాపూర్ పురపాలక ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పన్యాల భూపతి రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు
Body:గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణబద్ధులై ఉన్నారని ప్రజలంతా కార్ గుర్తుకు ఓటు వేసి 20వ వార్డు లో తమ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్పొరేషన్ చైర్మన్ ప్రతాపరెడ్డి భూపతి రెడ్డి కోరారు గజ్వేల్ లో ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని ఇటీవలే 100 కోట్లతో మురుగు కాలువ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారన్నారు ఎన్నికల కారణంగా పనులు ప్రారంభం కాలేదని ఈ ఎన్నికలు పూర్తవగానే అభివృద్ధి పనులు కొనసాగుతాయన్నారు తాము ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఉంటే ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని కారు గుర్తుకు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు స్పష్టం చేశారు
Conclusion:గజ్జల్ ప్రజ్ఞాపూర్ పురపాలక న్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం అన్నారు