ETV Bharat / state

టిప్పర్​ ఢీకొని ఇద్దరు కూలీల మృతి - latest accident news in siddipet district

ద్విచక్రవాహనాన్ని టిప్పర్​ ఢీకొన్న ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Tipper collides and kills two workers
టిప్పర్​ ఢీకొని ఇద్దరు కూలీల మృతి
author img

By

Published : Jan 24, 2020, 3:00 PM IST

సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న టిప్పర్ వాహనం​ ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

కొక్కొండ గ్రామానికి చెందిన స్వామి, కుమార్​లు కూలీ పనుల కోసం మేడ్చల్​కు బయలుదేరారు. బండమైలారం సమీపంలోకి రాగానే.. ఎదురుగా వస్తున్న టిప్పర్ వాహనం వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

స్వామికి భార్య, కుమారుడు ఉండగా.. కుమార్​కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాద స్థలికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. ఈ రహదారిపై ఎక్కువ సంఖ్యలో టిప్పర్లు తిరగడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మృతుల బంధువులు, గ్రామస్థులు రహదారిపై ఆందోళనకు దిగారు.

ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై రాజేంద్రప్రసాద్​ వారికి నచ్చజెప్పడం వల్ల ఆందోళన విరమించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

టిప్పర్​ ఢీకొని ఇద్దరు కూలీల మృతి

ఇవీ చూడండి: కరీంనగర్ నగరపాలికలో ప్రశాంతంగా పోలింగ్‌

tg_srd_16_24_road_accident_two_deth_av_ts10054.mp4 సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ మైలారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు కూలి పనులకు వెళ్తూ అక్కడికక్కడే మృతిచెందరు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొక్కొండ గ్రామానికి చెందిన కుమార్, స్వామి ఇద్దరు యువకులు కూలి పని నిమిత్తం మేడ్చల్ కు బయలు దేరారు బండ మైలారం సమీపంలో కి వెళ్ళగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు పని కోసం వెళ్లిన ఇద్దరు యువకులు మరణ వార్త విన్న ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడు స్వామికి భార్య కుమారుడు ఉన్నారు కుమార్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న మృతుని కుటుంబ సభ్యులు చేసిన రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. ఈ రహదారిపై ఎక్కువ సంఖ్యలో టిప్పర్లు నడవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మృతుల బంధువులు గ్రామస్తులు రహదారిపై ఆందోళనకు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజేంద్రప్రసాద్ ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు మృతదేహాలకు శవపరీక్ష నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.