సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని హబ్సీపూర్లో ఎర్రోజు హనుమంతా చారి (48) అనే వ్యాపారి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: పరామర్శించడానికి వచ్చి పరలోకాలకు...