సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి పార్థివ దేహానికి సీపీ జోయల్ డేవిస్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయనకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రముఖుల రాకను దృష్టిలో పెట్టుకొని, భద్రతను పర్యవేక్షించారు.
ఇదీ చూడండి :మట్టి గణపతి - మహా గణపతి