ETV Bharat / state

చరిత్రలో నిలిచిపోవాలి: హరీశ్​

దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును శనివారం హరీశ్ రావు సందర్శించారు. ఏప్రిల్​ 4 లోపు రంగనాయక సాగర్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శన హరీశ్ రావు
author img

By

Published : Mar 10, 2019, 6:27 AM IST

Updated : Mar 10, 2019, 7:24 AM IST

ఏప్రిల్ నెలలోపు 4 పంప్ హౌస్ పనులు పూర్తి చేయాలని ఆదేశం
సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న రంగనాయక సాగర్ ప్రాజెక్టు పనులను మాజీ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాతి కట్టడం, డెలివరీ సిస్టమ్ పనులు నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

పనుల్లో వేగం పెంచండి

ఏప్రిల్ నెలలోపు 4 పంప్ హౌస్ పనులు పూర్తి చేయాలని సూచించారు. కాల్వల కోసం భూ సేకరణ చేపట్టాల్సి ఉన్నందున స్థానిక ప్రజా ప్రతినిధులకు రెవెన్యూ అధికారులు సహకరించాలని కోరారు. రిజర్వాయర్ పనుల్లో వేగం పెంచాలని నీటిపారుదల అధికారులకు సూచించారు. అనంతరం టన్నెల్​లోని పంప్​ హౌస్​ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఇవీ చూడండి:రేపు తెరాస శాసనసభాపక్ష సమావేశం

Intro:ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి

Body:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్టాండ్ ఆవరణంలో బస్సు కింద ఓ మహిళ పడి అక్కడికక్కడే మృతి చెందింది చేవెళ్ల మండలం అనంతారం గ్రామానికి చెందిన రత్తాలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో బస్టాండ్ నుంచి శంకర్పల్లి చౌరస్తా వైపు వెళ్తుండగా వికారాబాద్ డిపోకు చెందిన బస్సు బస్టాండ్ లో వస్తున్న సమయంలో ఒక్కసారిగా మహిళపై ఎక్కింది. రెండు చక్రాలు ఎక్కడంతో రత్తాలు విభాగం అంతా చిందరవందరగా మారిపోయింది ఆమె దగ్గర ఉన్న సెల్ఫోన్ ఆధారంగా ఆచూకీ తెలుసుకోవడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం an ప్రభుత్వాస్పత్రికి తరలించారు

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్రెడ్డి
Last Updated : Mar 10, 2019, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.