ఆర్టీసీ కార్మికుల సమ్మె 50వ రోజూ కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిపో ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించినా... ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమను విధుల్లోకి చేర్చుకోవాలని కోరారు.
ఇవీ చూడండి : రాజ్యాంగం పై అవగాహనతోనే సమాజంలో మార్పు సాధ్యం'