ETV Bharat / state

'మాకు ఏదైనా ఉపాధి చూపండి'

హుస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలంలో పనిచేసిన తాత్కాలిక సిబ్బంది ధర్నా చేశారు. కీలక సమయంలో విధులు నిర్వర్తించిన తమకు ఏదైనా ఉపాధి కల్పించాలని డిమాండ్​ చేశారు.

RTC temporary staff demanded employment
'మాకు ఏదైనా ఉపాధి చూపండి'
author img

By

Published : Dec 5, 2019, 5:24 PM IST

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సమయంలో తాత్కాలికంగా విధులు నిర్వర్తించిన తమకు ఉపాధి చూపించాలని తాత్కాలిక సిబ్బంది డిమాండ్​ చేశారు. ఆర్టీసీలో ఏదైనా పని కల్పించాలని హుస్నాబాద్​ డిపో వద్ద నిరసన తెలిపారు. ఆర్టీసీ భవిష్యత్తులో చేపట్టబోయే నియామకాల్లో తమకు అవకాశం కల్పించాలని కోరారు.

'మాకు ఏదైనా ఉపాధి చూపండి'

ఇదీ చూడండి: 'అరాచకాలకు మద్యం దుకాణాలే కారణం... అవి మూసేయండి'

Intro:TG_KRN_103_05_RTC_THATHKALIKA_KARMIKULA_DHARNA_AVB_
TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-----------------------------------------------------------సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసి డిపో ఎదుట సమ్మె కాలంలో 52 రోజులు పని చేసిన తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలంలో తాత్కాలిక కార్మికులుగా పనిచేసి ఉపాధి పొందిన తమకు ప్రస్తుతం ఉపాధి లేకుండా పోయిందని డిపో పరిధిలో ఇతర పనులలో తమకు ఉపాధి కల్పించాలని కోరారు. ఆర్టీసీ భవిష్యత్తులో చేపట్టబోయే నియామకాల్లో కూడా తమకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.Body:బైట్

1) ఆర్టీసి సమ్మె కాలంలో పనిచేసిన తాత్కాలిక కార్మికుడుConclusion:ఆర్టీసీలో ఉపాధి కల్పించాలని తాత్కాలిక కార్మికుల ధర్నా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.