ETV Bharat / state

టిప్పర్​, ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి - రోడ్డు ప్రమాదం

ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీ కొని ఒకరు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

road accident in siddipet
టిప్పర్​లారీ, ద్విచక్రవాహనం ఢీ.. ఒకరు మృతి
author img

By

Published : Feb 18, 2020, 8:11 PM IST

సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్​ లారీ, బైక్​ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నల్ల మట్టిని తరలించే టిప్పర్ వెంకట్రావుపేట నుంచి మిరుదొడ్డి వైపు నల్ల మట్టి కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు స్థానికులు చెప్తున్నారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని, క్షతగాత్రున్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని మృతుల వివరాలు.. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టిప్పర్​లారీ, ద్విచక్రవాహనం ఢీ.. ఒకరు మృతి

ఇదీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.