ETV Bharat / state

హరీశ్​రావు బెట్టింగ్​లు పెడుతున్నారు: రఘునందన్​

నాయకులు తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారనే ధీమా వ్యక్తం చేయటం సాధారణం. నిన్న జరిగిన సభలో మాజీ మంత్రి హరీశ్​రావు మాత్రం బహిరంగంగా.. బెట్టింగులకు పాల్పడ్డారని మొదక్​ భాజపా ఎంపీ అభ్యర్థి రాఘునందన్​రావు ఆరోపించారు.

చట్టపరమైన చర్యలు తీసుకోవాలి...
author img

By

Published : Mar 29, 2019, 4:43 PM IST

ఎన్నికల్లో తమ అభ్యర్థి తప్పక గెలుస్తాడంటూ మాజీ మంత్రి బహిరంగంగా బెట్టింగ్​లకు పాల్పడ్డారని మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘనందన్​రావు మండిపడ్డారు. మంత్రిగా చేసిన హరీశ్​.. ఇలా రాజ్యాంగ విరుద్ధ చర్యకు ప్రోత్సాహమివ్వటం పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాస్తానన్నారు. క్రిమినల్​ కేసు నమోదు చేయటంతో పాటు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని​ అధికారులను కోరనున్నట్లు రఘునందన్​ తెలిపారు.

చట్టపరమైన చర్యలు తీసుకోవాలి...

ఇవీ చూడండి:మోదీ సైన్యంలో నేనో సైనికురాలిని: డీకే అరుణ

Intro:TG_SRD_43_28_WITHDRAYAL_VIS_AB_C1
యాంకర్ వాయిస్.. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ రోజుతో ముగిసింది మెదక్ పార్లమెంట్ కు సంబంధించి మొత్తం 18 నామినేషన్లు రాగా దాంట్లో ఎనిమిది మంది ఉపసంహరణ చేసుకోవడం జరిగింది బరిలో పది మంది అభ్యర్థులు ఉన్నారు

1.గుండు గాడి కరుణాకర్ ఇండియన్ ప్రజాబంధు పార్టీ
2. దొడ్ల వెంకటేశం స్వతంత్ర అభ్యర్థి
3. .కోల్ కురిప్రతాప్ స్వతంత్ర అభ్యర్థి
4. పోసాని పల్లి మహిపాల్ రెడ్డి.sfbp
5. ఆంజనేయులు మామిళ్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6. varikoli శ్రీనివాస్. సోషల్ జస్టిస్ పార్టీ
7. ప్రదీప్ కుమార్ గుండు స్వతంత్ర
8. గొంది భుజంగం. స్వతంత్ర

ఈరోజు నుండి అభ్యర్థులందరికీ మరియు పొలిటికల్ పార్టీలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద సూచనలు చేయడం జరిగింది అలాగే ఓటర్లను ప్రలోభ పెట్టకుండా పార్టీలన్నింటికీ ఈరోజు సూచనలు చేశారు మెదక్ లోక్ సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధర్మారెడ్డి తెలిపారు

గుర్తింపును పొందిన పార్టీలైన బిజెపి కాంగ్రెస్ టిఆర్ఎస్ లకు మాత్రమే మే ఓటర్ జాబితా కు సంబంధించిన హార్డ్ కాపీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు

బైట్.. మెదక్ లోకసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధర్మారెడ్డి

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్.9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.