ETV Bharat / state

'ఈనాడు-ఈటీవీభారత్​' ఆధ్వర్యంలో ప్లాస్టిక్​ నివారణపై అవగాహన

సిద్దిపేట జిల్లా ఇందూరు ఇంజినీరింగ్​ కళాశాలలో ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ప్లాస్టిక్​ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. అందరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందని నెహ్రు యువజన కేంద్రం అధికారులు సూచించారు.

'ఈనాడు-ఈటీవీభారత్​' ఆధ్వర్యంలో ప్లాస్టిక్​ నివారణపై అవగాహన
author img

By

Published : Oct 1, 2019, 1:06 PM IST

సిద్దిపేట జిల్లా ఇందూరు ఇంజినీరింగ్​ కళాశాలలో ఈనాడు-ఈటీవీభారత్​ ఆధ్వర్యంలో ప్లాస్టిక్​ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నెహ్రు యువజన కేంద్రం అధికారులు హాజరయ్యారు. ప్లాస్టిక్​ను నివారిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

ప్రజలందరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందని తెలిపారు. మార్కెట్లకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సంచులను తీసుకెళ్లాలని సూచించారు. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

'ఈనాడు-ఈటీవీభారత్​' ఆధ్వర్యంలో ప్లాస్టిక్​ నివారణపై అవగాహన

ఇవీచూడండి: పోలీస్ దొంగయ్యాడు.. అలా దొరికిపోయాడు..

Intro:TG_SRD_71_01_ETV BHARATA_EENADU_SCRIPT_TS10058

యాంకర్: ఈనాడు ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో సిద్దిపేట ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో ప్లాస్టిక్ ను నివారిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందామని విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Body:కార్యక్రమానికి నెహ్రు యువజన కేంద్రం అధికారులు వాలంటీర్లు పాల్గొన్నారు. ప్లాస్టిక్ ను నివారిద్దాం పర్యావరణ కాపాడుకుందాo. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

Conclusion:నెహ్రు యువజన కేంద్రం అధికారి కిరణ్ మాట్లాడుతూ.... ప్లాస్టిక్ ద్వారా అనేక రోగాల బారిన పడుతున్నారు. ప్రజలు కాబట్టి మనం అందరం కలిసి ప్లాస్టిక్ను నిషిద్ధమని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించే బాధ్యత విద్యార్థుల పైనే ఉందన్నారు. మాంసం దుకాణాలు దగ్గరికి వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ కవర్ తీసుకెళ్లాలని స్టీల్ డబల్ తీసుకెళ్లాలని మన తల్లిదండ్రులు కూడా చెప్పండి అని వారు సూచన చేశారు. ప్లాస్టిక్ ద్వారా అనేక క్యాన్సర్ వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి మీ చుట్టుపక్కల వారికి మీ తల్లిదండ్రులకు మీ స్నేహితులకు చెప్పండి ఎవరు కూడా ప్లాస్టిక్ ద్వారా అనేక రోగాలు వస్తున్నాయి. అని తెలియ చేయాలని అవగాహన సదస్సు ద్వారా విద్యార్థులు చెప్పారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.