సిద్దిపేటలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి 102 దరఖాస్తులు వచ్చాయి. ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, డీఆర్వో చంద్రశేఖర్ పాల్గొని దరఖాస్తుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని వీలైనంత త్వరలో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఇదీ చదవండిః రామోజీరావుకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన మంత్రి ఎర్రబెల్లి