మే డేను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది ఆటోడ్రైవర్లకు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి, పలువురు తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ