సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలో స్థానిక జూనియర్ కళాశాల సమీపంలోని చెరువు కట్టపై నుంచి టిప్పర్ బోల్తా పడింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా మట్టిని తరలించే వాహనం ధర్మాజీపేట వెళ్లే క్రమంలో అదుపుతప్పి వ్యవసాయ భూముల్లో బోల్తా పడింది. కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
చెరువుకట్ట మీద నుంచి టిప్పర్ బోల్తా... - mididoddi
మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా మట్టి తరలించే టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఎలాంటి ప్రమాదం జరగలేదు.
చెరువుకట్ట మీద నుంచి టిప్పర్ బోల్తా...
సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలో స్థానిక జూనియర్ కళాశాల సమీపంలోని చెరువు కట్టపై నుంచి టిప్పర్ బోల్తా పడింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా మట్టిని తరలించే వాహనం ధర్మాజీపేట వెళ్లే క్రమంలో అదుపుతప్పి వ్యవసాయ భూముల్లో బోల్తా పడింది. కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
Intro: మిరుదొడ్డి మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు వద్ద అదుపుతప్పి బోల్తా పడిన టిప్పర్
Body:సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భాగంగా మట్టిని తరలించే టిప్పర్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల కల్వర్టు వద్ద చెరువు కట్టపై నుండి అదుపుతప్పి బోల్తా పడింది.
కె ఎన్ ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ సంబంధించిన నల్లమట్టిని తరలించే టిప్పర్ మట్టి కోసం ధర్మాజీ పేట వైపు వెళ్లే క్రమంలో మీరు దొడ్డి లోని బొమ్మరాజు చెరువు కట్ట పైనుండి అదుపుతప్పి వ్యవసాయ భూముల్లో బోల్తా పడింది.
టిప్పర్ పడిన ప్రదేశంలో పాత బావి ఉంది, అదృష్టవశాత్తు టిప్పర్ బావి ముందు బోల్తా పడింది.
Conclusion:ఈ ఘటనలో డ్రైవర్ దలేర్ సింగ్ చాకచక్యంగా వ్యవహరించడం వలన అతనికి ఎటువంటి ప్రమాదం జరగలేదు, మరియు టిప్పర్ పాక్షికంగా ధ్వంసమైంది.
కిట్ నెంబర్:1272,బిక్షపతి, దుబ్బాక.