ETV Bharat / state

కల్నల్​ సంతోష్​బాబుకు మంత్రి హరీశ్​రావు నివాళి - latest news of minister harish rao tribute to the kalnal santosh

కల్నల్​ సంతోష్​ బాబు చిత్రపటానికి సిద్దిపేటలో మంత్రి హరీశ్​రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

minister-harish-rao-tribute-to-the-kalnal-santosh-at-siddipeta
కల్నల్​ సంతోష్​బాబుకు మంత్రి హరీశ్​రావు నివాళి
author img

By

Published : Jun 18, 2020, 6:06 PM IST

సిద్ధిపేట జిల్లా ఏన్సాన్ పల్లి శివారులోని మెడికల్ కళాశాలలో వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబు చిత్ర పటానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కల్నల్​ సంతోష్​కు జోహార్లు పలికారు.

అనంతరం నూతనంగా నియామకమైన స్టాఫ్ నర్సులు, 289 మంది జీఎన్ఏంలకు మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తమిళ్ అరసు, సూపరింటెండెంట్ చంద్రయ్య, కళాశాల ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మహారాష్ట్రలో ఒక్కరోజే 3307 కేసులు, 114 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.