ETV Bharat / state

హోలీ సంబురాల్లో పాల్గొన్న మంత్రి హరీశ్​రావు - latest news on Minister Harish Rao participated in Holi celebrations in siddipet

సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీశ్​రావు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.

Minister Harish Rao participated in Holi celebrations in siddipet
హోళీ సంబురాల్లో పాల్గొన్న మంత్రి హరీశ్​రావు
author img

By

Published : Mar 9, 2020, 11:49 AM IST

సిద్దిపేట జిల్లా కేంద్రంలో పట్టణ వాసులు, మున్సిపల్ కమిషనర్​,​ ఛైర్మన్లతో కలిసి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి హరీశ్​రావు హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ హోలీ పండగను ఘనంగా జరుపుకోవాలని.. అందరి జీవితాల్లోకి కొత్త వెలుగులు రావాలని, జీవితం రంగులమయం కావాలని ఆకాంక్షించారు.

హోళీ సంబురాల్లో పాల్గొన్న మంత్రి హరీశ్​రావు

ఇదీ చూడండి: పాలమూరులో పర్యటించిన బండారు దత్తాత్రేయ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.