ETV Bharat / state

'విద్యార్థులు కష్టపడి చదవాలనే స్వార్థం ఉంది' - సిద్దిపేట తాజా వార్త

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు.

mid day meals scheme in siddipet juniour collage
'విద్యార్థులు కష్టపడి చేదవాలనే స్వార్థం ఉంది'
author img

By

Published : Dec 14, 2019, 9:19 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించి.. వడ్డించారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం వెనుక స్వార్థం ఉందని... విద్యార్థులు కష్టపడి చదవి.. ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతోనే దీనిని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు.

'విద్యార్థులు కష్టపడి చదవాలనే స్వార్థం ఉంది'

ఇదీ చూడండి: వసతి గృహంలో యువకుడి ఆత్మహత్య

Intro:మిరుదొడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి.

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు, ఈ సందర్భంగా విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ భోజన పథకాన్ని ప్రారంభించడం వెనుక స్వార్థం ఉందని, విద్యార్థులు కష్టపడి చదవాలని ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశం అని అన్నారు.

బైట్1: ఎమ్మెల్యే రామలింగారెడ్డి.Body:కిట్ నెంబర్:1272, బిక్షపతి ,దుబ్బాక.Conclusion:ఫోన్ నెంబర్:9347734523.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.