ETV Bharat / state

నష్టపరిహారం అందేలా చేస్తా: బండి సంజయ్ - నష్టపరిహారం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అక్కన్నపేట వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న భూ నిర్వాసితులకు నష్టపరిహారం సకాలంలో అందేలా కృషి చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు.

నష్టపరిహారం అందేలా చేస్తా: బండి సంజయ్
author img

By

Published : Sep 18, 2019, 9:03 PM IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. ప్రాజెక్టు పనుల తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాలను ప్రాజెక్టుపై నుంచి పరిశీలించారు. అక్కడికి చేరుకున్న భూ నిర్వాసితులు తమకు రావాల్సిన నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ ఎంపీ ముందు తమ బాధను వెలిబుచ్చారు. భూ నిర్వాసితులకు రావాల్సిన నష్టపరిహారం విషయంలో అధికారులతో మాట్లాడి సకాలంలో అందేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.

నష్టపరిహారం అందేలా చేస్తా: బండి సంజయ్

ఇవీచూడండి: కాంగ్రెస్​లో ఏం జరుగుతుందో..!

Intro:TG_KRN_102_18_GOURAVELLI PROJECT_MP PARISHILANA_AV_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
-------------------------------------------------------------సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. ప్రాజెక్టు పనుల తీరుతెన్నులను అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాలను ప్రాజెక్టు పై నుండి పరిశీలించారు. అక్కడికి చేరుకున్న భూ నిర్వాసితులు తమకు రావాల్సిన నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ ఎంపీ ముందు తమ బాధను వెలిబుచ్చారు. భూ నిర్వాసితులకు రావాల్సిన నష్టపరిహారం విషయంలో అధికారులతో మాట్లాడి నష్టపరిహారం సకాలంలో అందేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.Body:సిద్దిపేట జిల్లా గౌరవెళ్లిలో ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన Conclusion:కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.