ETV Bharat / state

ప్రజా జీవితంలో విశ్రాంతి ఉండదు: కేసీఆర్ - kcr latest news

దేశాన్ని, రాష్ట్రాన్ని ఆర్థిక మాంద్యం పట్టిపీడిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ గజ్వేల్​లో పేర్కొన్నారు. నియోజకవర్గాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ఉందని వెల్లడించారు. ఆదర్శం ఉంటే అధికారులు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు. స్థానిక సర్పంచ్​, ఎంపీటీసీలు ఆ గ్రామానికి కథానాయకులైతే... జరగని పని ఏది లేదని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎప్పుడూ విశ్రమించకూడదని వ్యాఖ్యానించారు.

kcr-tour-in-gajwel
'నియోజకవర్గాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే నా సంకల్పం'
author img

By

Published : Dec 11, 2019, 3:11 PM IST

Updated : Dec 11, 2019, 4:10 PM IST

'నియోజకవర్గాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే నా సంకల్పం'

'నియోజకవర్గాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే నా సంకల్పం'

ఇవీ చూడండి: సైన్యం చేతికి కొత్త రైఫిళ్లు- పాక్​కు ఇక చుక్కలే!

Last Updated : Dec 11, 2019, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.