ETV Bharat / state

మిరుదొడ్డిలో  కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - mla

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా కేసీఆర్​ కల కాళేశ్వరం సాకారమైందని రామలింగారెడ్డి అన్నారు.

చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే
author img

By

Published : Jun 21, 2019, 7:45 PM IST

ఎవరెన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని అడ్డంకులు సృష్టించిన సీఎం కేసీఆర్​ కల సాకారమైందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో కల్యాలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు. సాగు నీరు అందించే బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరమని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ పథకాలు పేద ఆడపచుల పెళ్లికి ఎంతో ఉపయుక్తమని తెలిపారు.

మిరుదొడ్డిలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ఇవీ చూడండి: కన్నెపల్లి పంపుహౌస్​ ప్రారంభం

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.