పరీక్ష కేంద్రానికిఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని అధికారులు ముందు నుంచిచెప్తున్నా కొందరు విద్యార్థులుఆలస్యంగా వచ్చారు.ఆలస్యమైందని అధికారులు అనుమతించలేదు. లోపలికి పంపించాలని విద్యార్థులు బ్రతిమిలాడారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.అయినా అధికారులు కనికరించలేదు. ఇక చేసేది లేక విద్యార్థులు ఏడుస్తూనిరాశతో వెనుదిరిగారు.
నిమిషం విషం - siddipeta
ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. లోపలికి పంపించాలని విద్యార్థులు బ్రతిమిలాడారు. కన్నీళ్లు పెట్టుకున్నారు
పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు
పరీక్ష కేంద్రానికిఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించబోమని అధికారులు ముందు నుంచిచెప్తున్నా కొందరు విద్యార్థులుఆలస్యంగా వచ్చారు.ఆలస్యమైందని అధికారులు అనుమతించలేదు. లోపలికి పంపించాలని విద్యార్థులు బ్రతిమిలాడారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.అయినా అధికారులు కనికరించలేదు. ఇక చేసేది లేక విద్యార్థులు ఏడుస్తూనిరాశతో వెనుదిరిగారు.
Intro:ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
హైదరాబాద్ నేటి నుంచి ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభం నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ నిబంధన ఉండడంతో గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరిన విద్యార్థులు
Body:తమకు కేటాయించిన రూమ్ నెంబర్లు చెక్ చేసుకుని పరీక్ష కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు సరూర్నగర్, చంపాపేట్, పలు పరీక్ష కేంద్రాల లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు .
Conclusion:విద్యార్థుల హాల్ టికెట్లు ,విద్యార్థులను దూరంగా పరిశీలించిన అనంతరం ప్రజలలోకి అనుమతిస్తున్న అధికారులు మాస్ కాపీయింగ్ పాల్పడకుండా ఫ్లయింగ్ కార్ మరియు పోలీస్ సిబ్బంది సీసీ కెమెరాలు పర్యవేక్షణ లో ఇంటర్ పరీక్షలు,