సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వాహనాలు తనిఖీ నిర్వహించారు. మద్దూర్ మండలం కూటిగల్ తండాకు చెందిన ధరావత్ దేవేందర్, ధరావత్ తరుణ్.. 150 కిలోల బెల్లాన్ని గుడుంబా తయారీ కోసం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి ఓ ద్విచక్ర వాహనం, 150 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు.
ఎల్లంబజార్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాప్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎనిమిది మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని యజమాని శ్రీనివాస్ గౌడ్‌ను అరెస్ట్ చేశారు.
ఇవీ చూడండి: తెల్ల రేషన్ కార్డులేని వారి జాబితా సిద్ధం చేయాలి: తలసాని