సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కొహెడ మండలాల్లో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెక్‌డ్యాంలు మత్తడి పోస్తున్నాయి. కొహెడ మండలంలోని గుండారెడ్డిపల్లి ఒగ్గపాగు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం చాలా రోజుల తర్వాత మత్తడి దూకుతోంది. వర్షాకాలం ప్రారంభంలోనే ఈ చెక్‌డ్యాం మత్తడి పోస్తుండటం వల్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
3 రోజులుగా వర్షాలు.. మత్తడి పోస్తున్న చెక్‌డ్యాంలు - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు
సిద్దిపేట జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు మండలాల్లోని చెక్‌డ్యాంలు మత్తడి పోస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభంలోనే మత్తడి పోస్తుండటం వల్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
3 రోజులుగా వర్షాలు.. మత్తడి పోస్తున్న చెక్‌డ్యాంలు