సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర్లు స్వస్థలం యాదాద్రి జిల్లా వలిగొండ. అయితే... కానిస్టేబుల్ కొంతకాలంగా విధులకు హాజరవట్లేదని సిద్దిపేట పోలీస్ కమిషనర్ తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నప్పుడు కానిస్టేబుల్ మద్యం మత్తులో ఉన్నారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత... టీఆర్టీ అభ్యర్థుల ఆందోళన