ETV Bharat / state

'మార్చి 15 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయండి' - మంత్రి హరీశ్ రావు ఆకస్మిక తనిఖీలు

కలెక్టరేట్ నిర్మాణ పనులను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచి మార్చి 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

harish rao sudden inspection at new collectrate works in siddipet
'మార్చి 15 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయండి'
author img

By

Published : Feb 19, 2020, 4:30 PM IST

సిద్దిపేట జిల్లా నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులను మంత్రి హరీష్‌రావు ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచి మార్చి15వ తేదీ కల్లా పనులు పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులను ఆయన ఆదేశించారు.

'మార్చి 15 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయండి'

మార్చి 25 తేదీన నూతన కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

ఇవీ చూడండి: టోక్యో ఒలింపిక్స్‌కు కరోనా ముప్పు తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.