సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. రజక సంఘం ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్‌లో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రికి రజక సంఘం నాయకులు, తెరాస శ్రేణులు, మహిళలు ప్రజ్ఞాపూర్‌లో స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు.
ఇవీ చూడండి : విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు