ETV Bharat / state

అభివృద్ధి చేసే నాయకులకు పట్టం కట్టండి: హరీశ్​రావు - mla

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో ఎమ్మెల్యే హరీశ్​రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

తెరాసకే ఓటేయండి
author img

By

Published : May 6, 2019, 11:03 PM IST

అభివృద్ధి చేసే నాయకులకే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు. జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ తెరాస అభ్యర్థుల తరఫున హరీశ్​రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు జగదేవ్​పూర్, తీగుల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇతర పార్టీల వారు ఒక్కరోజు ఇచ్చే డబ్బులు, మద్యం సీసాలు తీసుకొని ఓటు వేయవద్దని నాయకులు సూచించారు. గ్రామాల్లో అందుబాటులో ఉండి సేవ చేసే నాయకులను గెలిపించేందుకు కారు గుర్తుకు మరోసారి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

తెరాసకే ఓటేయండి

ఇవీ చూడండి: అది వజ్రం కాదు ముత్యం: బాసర ఆలయ ఈవో

Intro:tg_srd_17_06_maaji_manthri_harushram_pracharam_av_g2
అశోక్ గజ్వెల్ 9490866696
సిద్దిపేట జిల్లాలో జడ్పిటిసి ఎంపిటిసి తెరాస అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు జగదేవ్పూర్ మండలం తీగుల్ జగదేవ్పూర్ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు

Body:ఇతర పార్టీల వారు ఒక్కరోజు ఇచ్చే డబ్బులకు మద్యం సీసా లు తీసుకొని ఓటు వేయవద్దని అభివృద్ధి చేసే తెరాస కారు గుర్తుకే ఓటు వేయాలన్నారు మీ ఆశీర్వాదంతో తాము ఎమ్మెల్యేలుగా గెలుపొంది అధికారంలోకి వచ్చామని గ్రామంలో లో మాకు అందుబాటులో ఉండే మీ సేవకులను గెలిపించేందుకు కార్ గుర్తుకు మరోసారి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు

Conclusion:అభివృద్ధి చేసే నాయకులకే పట్టం కట్టాలని హరీష్ రావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.