ఉద్యోగ గర్జన పేరుతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన సిద్దిపేట గడ్డ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యువశక్తి పేరిట సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలో యువజన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు.. నవతరం యువత లక్ష్యసాధనలో సహకారం అందిస్తానని భరోసా కల్పించారు.
- ఇదీ చూడండి :మెట్రో ప్రయాణికులకు శుభవార్త !