ETV Bharat / state

రూ.34 లక్షల నకిలీ విత్తనాల పట్టివేత

సిద్దిపేట జిల్లావ్యాప్తంగా వ్యవసాయ శాఖ విజిలెన్స్​ అధికారులు సోదాలు చేశారు. మొత్తం 30 బస్తాల్లో రూ. 34 లక్షలు విలువ చేసే 1,365 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ విత్తనాల పట్టివేత
author img

By

Published : Jun 13, 2019, 3:12 PM IST

సిద్దిపేట జిల్లాలో పలు ఇళ్లల్లో సోదాలు చేసిన వ్యవసాయ శాఖ విజిలెన్స్​ అధికారులు భారీ ఎత్తున నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 30 బస్తాల్లో 1,365 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.34 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకన్నారు. విత్తనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్​కు పంపించి.. నిందితులను పోలీసులకు అప్పగించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కుమార్​ తెలిపారు.

నకిలీ విత్తనాల పట్టివేత

ఇదీ చదవండిః గుజరాత్​కు 'వాయు' గండం.. సర్వత్రా అప్రమత్తం

tg_srd_16_12_bhaariga_nakili_patti_vithanala_pativetha_av1_g2.mp4 నకిలీ పత్తి విత్తనాలు విక్రయించే ముఠా గుట్టురట్టయింది వర్షాకాలం రాగానే కొందరు వ్యక్తులు గ్రామాల్లో రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు ఈ తంతు ప్రతిఏటా సిద్దిపేట జిల్లాలో జరుగుతుండడంతో ఈ ఏడాది ముందుగానే వ్యవసాయ శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా గతంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడిన 14 మందిని బైండోవర్ చేశారు. అధికారులు ఇంత ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అక్రమార్కులు ఈ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ ములుగు మండలాల్లో లో వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు లు ఇళ్లలో సోదాలు నిర్వహించి భారీ ఎత్తున నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు మొత్తం 30 బస్తాల్లో 1365 కిలోల పత్తి విత్తనాలు మరియ పల్లవి గోపాలకృష్ణ అనే పేరుతో గల పత్తి విత్తన ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు గా 34 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు ఈ విత్తనాలను ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస రావు అనే వ్యక్తి వర్గల్ ములుగు మండలాల్లో కొంతమంది వ్యక్తులను ఏజెంట్లుగా తయారుచేసుకొని రైతులకు వీటిని అంత అంటడుతున్నట్టు ఇక్కడికి సరఫరా చేస్తున్నారని విజిలెన్స్ అధికారుల విచారణలో లో తేలింది వర్గల్ మండలం లం మాదారం కు చెందిన ఖాదర్ వలీ శాకాహారం కు చెందిన కృష్ణ అంబర్పేట్ కు చెందిన కృష్ణ గిర్మాపూర్ కు చెందిన మహేష్ దండు పల్లి కి చెందిన రవీందర్ ర్ చందాపూర్ కు చెందిన లను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు విత్తనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్లకు పంపించి నిందితులను పోలీసులకు అప్పగించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కుమార్ తెలిపారు నోట్ విజువల్స్ డెస్క్ వాట్స్అప్ లకు పంపించాను
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.