రంజాన్ మాసం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మదినా మసీద్‌లో తెరాస ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులకు హరీశ్‌రావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు . మైనార్టీల అభ్యున్నతికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని హరీశ్ రావు తెలిపారు.
ఇవీ చూడండి:తెరాస మాజీ ఎంపీ కవిత కోసం రాజీనామా చేస్తా