ETV Bharat / state

జనగామ నియోజకవర్గం మద్దూరులో ఎన్నికల బహిష్కరణ - ELECTION BYCOTT

జనగామ నియోజకవర్గ పరిధిలోని మద్దూరులో ఎన్నికలు బహిష్కరించారు. అర్జున్ ​పట్ల గ్రామాన్ని చెర్యాల మండలంలో కలపాలని కొన్ని రోజులుగా నిరసన చేస్తున్నారు ప్రజలు.

జనగామ నియోజకవర్గం మద్దూరులో ఎన్నికల బహిష్కరణ
author img

By

Published : Apr 11, 2019, 1:08 PM IST

సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండలంలో గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. అర్జున్​పట్ల గ్రామాన్ని చెర్యాల మండలంలో కలపాలని కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని నిరసనగా పోలింగ్​ బహిష్కరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఉదయం నుంచి మూడు ఓట్లు మాత్రమే నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

జనగామ నియోజకవర్గం మద్దూరులో ఎన్నికల బహిష్కరణ

ఇవీ చూడండి: పార్లమెంట్​ ఎన్నికలను బహిష్కరించిన గిరిజనులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.