ETV Bharat / state

మైనర్లే మాక్ పోలింగ్​లో పాల్గొన్నారు.

సిద్దిపేట జిల్లా హూస్నాబాద్​లోని మోడల్​ స్కూల్​లో మాక్​పోలింగ్ జరిగింది. ఓటింగ్​ ప్రాముఖ్యతను, ఎలాంటి నాయకులను ఎన్నుకోవాలనే దానిపై అవగాహన పెంపొందించేందుకే విద్యార్థులకు ఈ పోలింగ్​ను నిర్వహించారు. ​ ​

మైనర్లే మాక్ పోలింగ్​లో పాల్గొన్నారు.
author img

By

Published : Aug 27, 2019, 11:59 AM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​​లోని మోడల్ స్కూల్​లో నిర్వహించిన మాక్ పోలింగ్ అందరినీ ఆకట్టుకుంది. పాఠశాలలో బాలుర తరుపున ఒకరిని బాలికల తరఫున ఒకరిని నాయకులుగా ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 19 మంది విద్యార్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. ఈ గుర్తులతో బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. సోమవారం ఉదయం నుంచి రహస్య ఓటింగ్ పద్ధతిలో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులే ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 700 మందికి గాను 602 మంది విద్యార్థులు ఓటింగ్​లో పాల్గొని ఓటు వేసేందుకు ఉత్సాహం చూపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించారు. ఎన్నికలపై అవగాహన ఏర్పడిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు.

మైనర్లే మాక్ పోలింగ్​లో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మంత్రి మాట్లాడినా... పట్టించుకోని కేంద్రం...

Intro:tg_nzb_07_palu_abhivrudhi_panulanu_prabhinchina_spekar_avb_ts10122

శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజాలు నిర్వహించుకొని సోమలింగేశ్వర స్వామి దర్శించి కున్న తెలంగాణ రాష్ట్రం శాసన సభాపతి పొచారం శ్రీనివాస్ రెడ్డి అనంతరం పలు అభివృద్ధి పనులనులో భాగంగా కామారెడ్డి జిల్లా నసురుల్లబాద్ మండలంలోని దుర్కి శివారులో ని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఆయన దక్షిణ కాశీగా పిల్లవబడే శ్రీ సోమలింగేశ్వర దేవస్థానంలో టూరిజం డెవలప్మెంట్ ఫండ్ కింద కోటి పది లక్షల రూపాయల తో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాని ప్రారంభించారు మరియు సీసీ రోడ్లు ల శంకుస్థాపన మంచినీటి కోసం నీటి ట్యాంకు ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించారు

ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ కల్యాణ మండపం ఈ పుణ్యక్షేత్రం లో వివాహ వేడుకలు జరుపుకోవడానికి అందరకీ ఉపయోగపడుతుంది అని తెలియజేశారు త్వరలోనే సీసీ రోడ్లు ను మరియు ఆలయ అభివృద్ధి పనులను పూర్తిచేయాలని అధికారులు ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి ధపెదర్ శోభ రాజు బాన్సువాడ ఆర్ డి ఓ రాజేశ్వర్ డి.ఎస్.పి యాదగిరి తహిసీల్ధార్ అర్చన అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

Body:నర్సింలు బాన్సువాడ

Conclusion:9676836213
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.