ETV Bharat / state

'దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి గెలుపు ఖాయం' - dubbaka news

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్, మహమ్మద్ షాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు పొందటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు

'దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి గెలుపు ఖాయం'

author img

By

Published : Oct 11, 2020, 5:24 PM IST

రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం పన్నులతో పీడిస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్​ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్, మహమ్మద్ షాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

'దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి గెలుపు ఖాయం'
'దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి గెలుపు ఖాయం'

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే దుబ్బాక గెలుపు మాకు చేరువైందన్నారు. వంద మంది కౌరవుల్లాగా... తెరాస ఎమ్మెల్యేలు చేస్తున్నది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గుడ్డి రాజులాగా... సీఎం కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు పొందటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు

ఇదీ చూడండి: లైవ్ వీడియో: పెద్దవాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.