ETV Bharat / state

సోలిపేట మృతికి నివాళిగా మిరుదొడ్డిలో కొవ్వొత్తుల ర్యాలీ - సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఎమ్మెల్యే సోలిపేట మృతి నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో సోలిపేట రామలింగారెడ్డి మృతికి నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి తెరాస నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు.

Candle rally at Mirdodi in Siddipet district in tribute to mla solipeta death
సోలిపేట మృతికి నివాళిగా మిరుదొడ్డిలో కొవ్వొత్తుల ర్యాలీ
author img

By

Published : Aug 9, 2020, 10:40 AM IST

అనారోగ్యంతో మృతి చెందిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతికి నివాళిగా సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలో తెరాస నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానికంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సోలిపేట చిత్రపటానికి పూలమాలలు వేశారు.

రామలింగారెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మిరుదొడ్డి గ్రామ అధ్యక్షుడు బలిజరమేశ్​, గ్రామ ఉపసర్పంచ్ కనకయ్య, ఎంపీటీసీ, తెరాస నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.