తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు సిద్దిపేట డిపో వద్ద బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ ఉద్యోగులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి తమను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః కోదండరాం, ఎల్.రమణ అరెస్ట్..