సిద్దిపేటలో భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే మహిళలు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. అనంతరం పిల్లలు, పెద్దలు కలిసి భోగి మంటలు వేసి ఆనందోత్సహాల మధ్య వేడుకల్లో పాల్గొన్నారు.
పాత వస్తువులను తీసుకొచ్చి మంటల్లో వేసి... పండుగ విశిష్టత గురించి తెలిపారు.
ఇవీ చూడండి: ఇంతకీ అసలు భోగి అంటే ఏంటీ?