ETV Bharat / state

దుబ్బాక ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి నామినేషన్​ దాఖలు - dubbaka elections

దుబ్బాకలో భాజపా అభ్యర్థి రఘునందన్​రావు నామపత్రాలను దాఖలు చేశారు. ఈ రోజు మొత్తం దుబ్బాకలో 15 నామినేషన్లు దాఖలయ్యాయి.

bjp candidate raghunandan rao nomination filed in dubbaka by election
దుబ్బాక ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి నామినేషన్​ దాఖలు
author img

By

Published : Oct 14, 2020, 5:02 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భాజపా అభ్యర్థి రఘునందన్​రావు తమ నామినేషన్​ను దాఖలు చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్​, మాజీ ఎంపీ జితేందర్​రెడ్డిలతో కలిసి నామపత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈ రోజు మొత్తం 15 నామినేషన్లు దాఖలు కాగా... అందులో పది నామినేషన్లు స్వతంత్ర అభ్యర్థులు వేశారు.మరో 5 నామినేషన్లను వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు దాఖలు చేశారు.

ఇవీ చూడండి: దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి నామినేషన్‌ దాఖలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.