ETV Bharat / state

హుస్నాబాద్​లో బండి సంజయ్ జన్మదిన వేడుకలు - Bandi Sanjay Birthday Celebrations in siddipet district

హుస్నాబాద్​లో బండి సంజయ్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, మాస్క్​లను పంపిణీ చేశారు..

Bandi Sanjay Birthday Celebrations in husnabad
ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు
author img

By

Published : Jul 11, 2020, 4:52 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో కరీంనగర్ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

హుస్నాబాద్​లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను, మాస్కులను పంపిణీ చేసి ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బాటసారులకు, పేదలకు పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు.

ఇదీ చూడండీ:
బండి సంజయ్‌కు మోదీ పుట్టిన రోజు శుభాకాంక్ష
లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.