ETV Bharat / state

ప్రైవేటు స్కూలు వద్దు సర్కారు బడే ముద్దు - బడిబాట కార్యక్రమం

సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. 'ప్రైవేటు పాఠశాల వద్దు సర్కారు బడే ముద్దు' అంటూ నినాదాలు చేశారు.

ప్రైవేటు స్కూలు వద్దు సర్కారు బడే ముద్దు
author img

By

Published : Jun 15, 2019, 12:32 PM IST

సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మరియు బాలికల ఉన్నత పాఠశాల తరఫున బడిబాట కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతోపాటు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గ్రామంలో వీధులన్నీ తిరుగుతూ ర్యాలీ నిర్వహించారు. పిల్లలందరూ సర్కారు బడికే రావాలని కోరారు. ర్కారు బడుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు.

ప్రైవేటు స్కూలు వద్దు సర్కారు బడే ముద్దు

ఇవీ చూడండి: తప్పుడు పని అన్నందుకు ప్రాణం తీశాడు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.