ఇవీ చూడండి:తెలంగాణ ప్రజల గుండెచప్పుడు 'చిన్నమ్మ'
నులిపురుగుల వ్యాధితో ఎవరూ బాధపడకూడదు - సిద్దిపేట జిల్లా
నులి పురుగుల వ్యాధితో బాధపడేవారు సిద్దిపేట జిల్లాలో ఎవరూ ఉండకుండా అధికారులు కృషి చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు. నులిపురుగుల నివారణకు చేపట్టిన అవగాహన ర్యాలీలో హరీశ్ రావు పాల్గొన్నారు.
నులిపురుగుల వ్యాధితో ఎవరూ బాధపడకూడదు
నులి పురుగుల నివారణకు కోసం సిద్దిపేట పాత బస్టాండ్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఎలాంటి అపోహలకు తావివ్వకుండా నులి పురుగుల నివారణకు మాత్రలు వినియోగించుకోవాలన్నారు. గతంలో 97 శాతం మందికి వేయగా ఈ ఏడు 99 శాతానికి పెరగాలని సూచించారు. ఆగస్టు 8న పంపిణీ జరుగుతుందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ వ్యాధితో బాధపడేవారు జిల్లాలో ఉండకూడదని.. దానికి అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.
ఇవీ చూడండి:తెలంగాణ ప్రజల గుండెచప్పుడు 'చిన్నమ్మ'
Intro:TG_SRD_71_07_HARISH_AVGAHANA RYALI_SCRIPT_TS10058
యాంకర్: నులి పురుగుల నివారణకు కోసం సిద్దిపేట పాత బస్టాండ్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు.
Body:ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..... దేశవ్యాప్తంగా నులి పురుగులు నివారణకు మాత్రం వేయటం జరుగుతుందని ప్రజలు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ఈ మాత్రలు వినియోగించుకోవాలన్నారు. గతంలో సిద్దిపేట జిల్లాలో 97 శాతం మందికి వేసిన ఈ మాత్రలు ఈ ఏడాది 99% కావాలన్నారు ఆగస్టు 8న మాత్రలు పంపిణీ జరుగుతుందని చెప్పారు.
Conclusion:గ్రామీణ ప్రాంతాలలో సైతం అవగాహన కలిగే విధంగా సంబంధిత అధికారులు సర్పంచ్లు ప్రజాప్రతినిధులు సమిష్టిగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. ఒక్కరు కూడా ఈ వ్యాధితో బాధపడేవారు జిల్లాలో ఉండకూడదని అందుకు సంబంధించిన అధికారులు కృషి చేయాలని పాఠశాలలు కళాశాలలు అంగన్వాడీ కేంద్రాలలో విస్తృతంగా ఈ మాత్రలు పంపిణీ చేయాలని హరీష్ రావు వైద్యులు చెప్పారు.
బైట్: హరీష్ రావు సిద్ధిపేట ఎమ్మెల్యే