సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న వైన్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ ఆఫీస్ ముందు అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. హుస్నాబాద్‌లోని వైన్ షాపుల యజమానులు ఎమ్ఆర్పీ రేటు కంటే అదనంగా 10 నుంచి 20 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వైన్ షాపుల నిర్వాహకులను అధిక ధరలకు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే మీరు ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ సమాధానం చెపుతున్నారని వెల్లడించారు. ఈ విషయమై ఎక్సైజ్ శాఖ సీఐ విజయలక్ష్మిని సంప్రదించగా ఆమె అఖిలపక్ష నాయకులకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
మద్యం అధిక ధరలపై అఖిలపక్షం ధర్నా - మద్యం అధిక ధరలపై అఖిలపక్షం ధర్నా
మద్యం దుకాణాదారులు ఎమ్ఆర్పీ రేటు కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని హుస్నాబాద్‌లో అఖిలపక్షం ధర్నా నిర్వహించింది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న వైన్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ ఆఫీస్ ముందు అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. హుస్నాబాద్‌లోని వైన్ షాపుల యజమానులు ఎమ్ఆర్పీ రేటు కంటే అదనంగా 10 నుంచి 20 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వైన్ షాపుల నిర్వాహకులను అధిక ధరలకు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే మీరు ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ సమాధానం చెపుతున్నారని వెల్లడించారు. ఈ విషయమై ఎక్సైజ్ శాఖ సీఐ విజయలక్ష్మిని సంప్రదించగా ఆమె అఖిలపక్ష నాయకులకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
REPORTER:KAMALAKAR9441842417
----------------------------------------------------------
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అధికారులకు మద్యం విక్రయిస్తున్న వైన్ షాపుల వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ ఆఫీస్ ముందు అఖిలపక్షం ధర్నా నిర్వహించారు. వివరాల్లో కి వెళ్తే హుస్నాబాద్ లో ఉన్న వైన్ షాపుల యజమానులు సిండికేట్ గా మారి ఎమ్ఆర్పి రేటు కంటే అదనంగా 10 నుండి 20 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వైన్ షాపులు అధిక ధరలకు ఎందుకు ఆమ్ముతున్నారు అని ప్రశ్నిస్తే మీరు ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండి మేం ఎక్సైజ్ శాఖకు మామూలు ఇస్తున్నాం, ప్రత్యేక అధికారులు మమ్మల్ని అనడం లేదు అని అన్నారు. ఈ విషయాన్ని అఖిలపక్ష నాయకులు వీడియోలో బంధించారు. ఈ విషయమై ఎక్సైజ్ శాఖ సిఐ విజయలక్ష్మి సంప్రదించగా ఆమె అఖిలపక్ష నాయకులకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.Body:బైట్
1)అఖిలపక్షం నాయకులుConclusion:బీజేపీ ధర్నా