ETV Bharat / state

అక్కన్నపేట మండలంలో పర్యటించిన గోవింద్​​సింగ్​ - అక్కన్నపేట మండలంలో పర్యటించిన గోవింద్​​సింగ్​ వార్తలు

అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో అదనపు డీజీపీ (సీఐడీ) గోవింద్​సింగ్​ పర్యటించారు. ఆయా గ్రామాల్లో  రెండో విడత పల్లెప్రగతి పనులను పరిశీలించారు.

additional dgp Govind Singh toured the Akkannapeta zone
అక్కన్నపేట మండలంలో పర్యటించిన గోవింద్​​సింగ్​
author img

By

Published : Jan 23, 2020, 3:50 PM IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని అంతక్కపేట, గొల్లకుంట గ్రామాల్లో పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను అదనపు డీజీపీ (సీఐడీ) గోవింద్​సింగ్ తనిఖీ చేశారు. అంతక్కపేటలోని వీధుల్లో తిరుగుతూ.. పారిశుద్ధ్యం, హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. డంపింగ్ షెడ్లు, వైకుంఠదామాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పల్లెప్రగతి పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం ప్రభుత్వ పాఠశాల, అంగన్​వాడీ కేంద్రం, నర్సరీని సందర్శించారు. అంగన్​వాడీ కేంద్రంలో పిల్లలు వయసుకు తగిన బరువు ఉన్నారా లేదా అని స్వయంగా తూకం వేసి తెలుసుకున్నారు.

ఆయన వెంట డీపీవో సురేశ్​బాబు, ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ మంగ, ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

అక్కన్నపేట మండలంలో పర్యటించిన గోవింద్​​సింగ్​

ఇదీ చూడండి: చేతుల్లేకపోయినా.. ఓటేసి స్ఫూర్తినిచ్చాడు

Intro:TG_KRN_101_23_PALLEPRAGATHI_THANIKI_AV_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతక్కపేట, గొల్లకుంట గ్రామాల్లో పల్లె ప్రగతి లో చేపట్టిన పనులను అదనపు డిజిపి గోవింద్ సింగ్ తనిఖీ చేశారు. గ్రామాల్లో కాలినడకన తిరుగుతూ, పారిశుద్ధ్యం హరిత హారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. డంపింగ్ షెడ్లు, వైకుంఠదామాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్ వాడీ కేంద్రం, నర్సరీని సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో, పిల్లల వయసుకు తగిన బరువు ఉన్నారా లేదా స్వయంగా తూకం వేసి తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ పల్లె ప్రగతి లో చేపట్టిన పనులు బాగున్నాయ‌ని కితాబిచ్చారు. పాఠశాలలో క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఆయన వెంట DPO సురేష్ బాబు, RDO జయచంద్రారెడ్డి, MPP లక్ష్మి, ZPTC మంగ, MPDO సత్యపాల్ రెడ్డి, MRO అబ్దుల్ రెహమాన్, సర్పంచ్ ఇర్రి లావణ్య, ఎంపీటీసీ కంది రజిత ఉన్నారు.Body:సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోనిConclusion:గొల్ల కుంట అంతక్కపేట గ్రామాలలో పల్లె ప్రగతి పనులను పరిశీలించిన అదనపు డిజిపి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.