కరోనా రెండో దశ గ్రామాల్లో సైతం తన ప్రభావాన్ని చూపిస్తూ... కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో ఓ మహిళ కొవిడ్‌తో మృతి చెందింది.
కరోనాతో మరణించిన మహిళకు కుటుంబ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది, జేసీబీ సహాయంతో దహన సంస్కారాలు పూర్తి చేశారు. కుటుంబ సభ్యులు మృతదేహనికి దూరంగా ఉండి విలపించడం కలిచివేసింది.
ఇదీ చదవండి: ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 14 ఏళ్ల శిక్ష