సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపి దుకాణ సముదాయాల వద్దకు చేరుకున్నారు.
ఇదీ చదవండి:ఆగని రాక్షసకాండ.. బాలికపై ఆరుగురి అరాచకం