ETV Bharat / state

గజ్వేల్​లో ఘనంగా వినాయక శోభాయాత్ర

తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు సిద్దిపేట జిల్లా గజ్వేల్​ వాసులు. డప్పు చప్పుళ్లు, భక్తుల భజనలతో శోభాయాత్ర నిర్వహించారు.

వినాయక శోభాయాత్ర
author img

By

Published : Sep 12, 2019, 10:13 AM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో వినాయక శోభయాత్ర ఘనంగా జరిగింది. నవరాత్రులు పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడిని విద్యుత్​ వెలుగుల మధ్య ఊరేగించారు. చిన్నారుల కేరింతలు, యువత నృత్యాలు, మహిళల కోలాట ప్రదర్శనలు, భక్తుల భజనలతో గణపయ్యకు వీడ్కోలు పలికారు. గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెరువుల వద్ద ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.

గజ్వేల్​లో ఘనంగా వినాయక శోభాయాత్ర

ఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత

Intro:tg_srd_16_12_ganesh_nimajjanam_av_ts10054
అశోక్ గజ్వెల్ సిద్దిపేట జిల్లా 9490866696
గణపతి బొప్పా మోరియా మంగళ మూర్తి మోరియా అంటూ చిన్నారుల కేరింతలు యువత ముత్యాలు మహిళల కోలాట ప్రదర్శనలు భక్తుల భజనలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో వినాయక నిమజ్జనం శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది

Body:తొమ్మిది రోజులుగా భక్తుల పూజలందుకుంటున్న గణనాథులను నిమజ్జనోత్సవం ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గా అలంకరించిన వాహనాలపై విద్యుత్ వెలుగుల మధ్య గణనాధుని ఊరేగించడం పలువురుని ఆకట్టుకున్నాయి చిన్నారుల కేరింతలు యువత ముత్యాలు మహిళలకు కోలాట ప్రదర్శనలు భక్తుల భజనలతో వినాయక నిమజ్జన శోభాయాత్ర గజ్జల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వైభవంగా కొనసాగింది సంస్కృతి సాంప్రదాయాల మధ్య రాత్రంతా ఊరేగింపు నిర్వహించి స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనానికి శోభాయాత్ర స్వాగతం పలుకుతూ జ్ఞాపికలను అందజేశారు ఊరేగింపు వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నారాయణ ప్రసాద్ నేతృత్వంలో పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు చెరువుల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు

Conclusion:వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ముగిసింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.