పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో యువకులు ఆందోళనకు దిగారు. మోదీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. పౌరసత్వ బిల్లును కేంద్రం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
పట్టణంలోని కుమార్ హోటల్ నుంచి అంబేడ్కర్ కూడలి మీదుగా ర్యాలీ చేపట్టేందుకు యత్నించారు. మార్గమధ్యలోనే అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
- ఇదీ చదవండి:ఫోన్ మాట్లాడుతూ భవనం పైనుంచి పడి మహిళ మృతి