సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళా దినోత్సవ సంబురాలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని కిడ్జీ పాఠశాలలో మహిళలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు చేసే సేవలను కొనియాడారు.
మహిళలంతా బెలూన్ ఆటను ఆడారు. అనంతరం పాఠశాల యాజమాన్యం మహిళలకు పూల మొక్కలు అందించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు.