ETV Bharat / state

పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు - womens day celebration2020

మహిళా దినోత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలోని డీఆర్డీఏ కార్యాలయంలో మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

womens day celebration in drda office at sangareddy
పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
author img

By

Published : Mar 11, 2020, 3:40 PM IST

సంగారెడ్డి పట్టణంలోని పాత డీఆర్డీఏ కార్యాలయ ఆవరణలో మహిళలు ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా దినోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ఉద్యోగులు పాల్గొన్నారు.

పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

పోటీల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందించారు. ఆటల్లో పాల్గొన్న వారిని చుట్టూ ఉన్న మహిళలు ఉత్సాహపరిచారు.

ఇవీ చూడండి: 'రహదారుల అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఖర్చు చేశాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.