ETV Bharat / state

తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో రోడెక్కుతున్న బస్సులు - tsrtc bus strike today

పోలీసుల బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులు రోడెక్కుతున్నాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో అధికారుల బస్సులను నడిపిస్తున్నారు.

తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో రోడెక్కుతున్న బస్సులు
author img

By

Published : Oct 5, 2019, 12:22 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో అధికారులు బస్సు సేవలను ప్రారంభించారు. డిపోలోని ఐదు బస్సుల్లో పోలీస్ సిబ్బందిని వెంట పంపుతూ హైదరాబాద్​కు పంపించారు. కార్మిక ఐకాస నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసినా పోలీసులు జోక్యం చేసుకుని వారించడంతో జహీరాబాద్ నుంచి రాకపోకలు ప్రారంభించారు. తాత్కాలిక విధులు నిర్వహించేందుకు డ్రైవర్లు, కండక్టర్లు ముందుకు వస్తే మరిన్ని బస్సులను నడిపేందుకు ప్రయత్నిస్తామని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.

తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో రోడెక్కుతున్న బస్సులు

ఇవీ చూడండి: నేటి నుంచి ఆర్టీసీ సమ్మె... డిపోలకే పరిమితమైన బస్సులు

Intro:TG_SRD_72_05_RTC KARMIKULU ARST_SCRIPT_TS10058 యాంకర్: సిద్దిపేట ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా సమయం నిర్వహిస్తుంటే పోలీసులు వారిని అరెస్టు చేసి వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు.

Body:ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి సిద్దిపేటలో స్టాఫ్ రిపోర్టర్ క్రాంతి మాప్ లైవ్ నిర్వహించారు.

Conclusion:ఆర్టీసీ సమ్మె బాట పట్టడంతో బస్టాండ్ లో కనిపించని బస్సులు ఇబ్బంది పడుతున్న ప్రజలు ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ మా సమస్యలు ఉన్నాయి కాబట్టి సమ్మె బాట పడతామని ప్రజలు మాకు సహకరించాలని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.