ETV Bharat / state

నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ - నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని కంగ్టి, దామరగిద్ద, గాజులపాడు, సిద్ధంగిర్గా, రాజారామ్ తండాలలో నిరుపేదలకు ‘టీఎస్​ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు.

DAILY COMMODITIES DISTRIBUTED TO POOR PEOPLE
నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
author img

By

Published : May 2, 2020, 9:57 PM IST

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ‘టీఎస్​ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు. కంగ్టి, దామరగిద్ద, గాజులపాడు, సిద్ధంగిర్గా, రాజారామ్ తండాలలో 80 మంది నిరుపేద కూలీలకు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలను అందజేశారు.

లాక్​డౌన్ ప్రారంభమైన రోజు నుంచి టీఎస్ ​యూటీఎఫ్ ప్రతి రోజు ఎదో ఒక చోట నిత్యావసర సరుకులు అందజేస్తూనే ఉందని టీఎస్ ​యూటీఎఫ్ జిల్లా నాయకులు కాశీనాథ్ తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 600 కుటుంబాలకు బియ్యం, కూరగాయలను అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కంగ్టి మండల పరిషత్ అధ్యక్షులు సంగీత వెంకటరెడ్డి, జడ్పీటీసీ లలితా ఆంజనేయులు, కంగ్టీ సర్పంచ్ పూజా కృష్ణ, దామరగిద్ద సర్పంచ్ శంకర్, గాజులపాడ్ సర్పంచ్ ఇట్టుబాయి, సిద్ధంగిర్గా సర్పంచ్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కాలిబాటపై మృతదేహం... తండ్రి కోసం పిల్లల ఆరాటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.