స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వాతంత్య్రం కోసం అమరులై వారి త్యాగాలను స్మరించుకుంటూ.. ప్రజల్లో దేశభక్తి నీ పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఏబీవీపీ నాయకులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: విత్తన బంధం ఈ రక్షా బంధనం